Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు – ఫరియా అబ్దుల్లా ఎమోషనల్
ఇటీవల లాల్ దర్వాజా బోనాల జాతరలో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నది. తెలంగాణ కల్చర్‌పై ప్రశంసలు కురిపించింది. బోనాల వేడుకలో డ్యాన్స్ చేసింది. ముస్లిం అయిన ఫరియా అబ్దుల్లా బోనాల వేడుకలో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి.
N
Naresh N
Entertainment | Published On Aug 15, 2026, 8.08 pm IST

01/06
ఈ విమర్శలపై ఫరియా ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

02/06
ఇష్టపూర్వకంగానే తన తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించాడని, ఆ మతంలోని మంచిని చెబుతూ తనను పెంచాడని ఫరియా అన్నది.

03/06
మత వ్యతిరేకిగా తనను కొందరు ద్వేషిస్తున్నారని, తప్పుడు దారుల్లో ప్రయాణిస్తున్నానంటూ విమర్శిస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యింది.

04/06
తనను ద్వేషించే వారిపై ప్రేమను చూపిస్తాను... శాంతి, ఐక్యత కోసమే ప్రార్ధిస్తానని ఫరియా తెలిపింది.

05/06
ఫరియా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.

06/06
ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సిగ్మాతో పాటు భగవంతుడు సినిమాలు చేస్తోంది ఫరియా అబ్దుల్లా.
తాజావార్తలు
- ●Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా
- ●Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్
- ●CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం
- ●MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భయపడా.. నాకు చెప్పే బదులు రేవంత్‌కు చెప్పండి
- ●Prabhas Fauzi | ఇదేం వెరైటీ - ప్రభాస్ ఫౌజీ పోస్టర్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్
- ●Dimagi Naxal | ఎర్రకోట సాక్షిగా మోదీ సంచలనం: నిన్న 'అర్బన్ నక్సల్'.. నేడు 'దిమాగీ నక్సల్'.. అసలెవరు వీళ్లు?

Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా

Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్

CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం

MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భయపడా.. నాకు చెప్పే బదులు రేవంత్‌కు చెప్పండి


