Pooja Hegde | టాలీవుడ్‌లోకి బుట్టబొమ్మ రీఎంట్రీ.. దుల్కర్ సల్మాన్‌తో రొమాంటిక్ లవ్ స్టోరీ
బుట్టబొమ్మ పూజా హెగ్డే నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. దుల్కర్ సల్మాన్‌తో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ చేస్తోంది. రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా సిక్కింలో జరిగింది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేలపై దర్శకుడు కొన్ని లవ్ సీన్స్ షూట్ చేశారు. సిక్కిం షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటించిన మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్‌చేయబోతున్నట్లు ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న 41వ మూవీ ఇది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు


