త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు – జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ

మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ మూవీ అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.బాహుబ‌లి నిర్మాత‌ల‌తో క‌లిసి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఈ సినిమాను నిర్మించారు. డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ వేడుక మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. డ్రాగ‌న్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్ దాదాపు మూడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఈ వేడుక ద్వారా మీడియా ముందుకొచ్చారు. యంగ‌దొంగ సీన్‌ను రీక్రియేట్ చేస్తూ ఈ ఈవెంట్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఈ వేడుక‌లో పాల్గొన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Published On Sep 29, 2026, 8.57 pm IST

Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 1
01/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 2
02/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 3
03/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 4
04/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 5
05/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 6
06/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 7
07/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 8
08/09
Ntr | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు –  జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ - Image 9
09/09

Advertisement