త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Arjun | మౌన‌రాగం సీరియ‌ల్ డైరెక్ట‌ర్‌తో ధురంధ‌ర్ హీరోయిన్ తెలుగు మూవీ

రెండు సినిమాల‌తోనే బాలీవుడ్ సారా అర్జున్ ఫేమ‌స్ అయ్యింది. ధురంధ‌ర్‌, ధురంధ‌ర్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డంతో ఈ బ్యూటీ డేట్స్ కోసం అగ్ర హీరోలు, ద‌ర్శ‌కులు వెయిటింగ్‌లో ఉన్నారు. ధురంధ‌ర్ 2 త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీతో ఓ సినిమా చేయ‌బోతుంది సారా అర్జున్‌.

N

Naresh N

Entertainment | Published On Aug 27, 2026, 6.28 pm IST

బాలీవుడ్ కంటే ముందు తెలుగు, త‌మిళంలో చాలానే సినిమాలు చేసింది సారా అర్జున్‌. చైల్డ్ యాక్ట‌ర్‌గా ఈ బ్యూటీ కెరీర్ మొద‌లైంది.
01/06

దైవ‌తిరుమ‌గ‌ల్ మూవీలో విక్ర‌మ్ కూతురిగా క్యూట్ యాక్టింగ్‌తో మెప్పించింది సారా అర్జున్‌. ఈ సినిమాతో బాల న‌టిగా చాలానే ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది.
02/06

తెలుగులో చైల్డ్ యాక్ట‌ర్‌గా సారా అర్జున్ ఒకే  ఒక సినిమా చేసింది. దాగుడుమూత దండాకోర్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ తో క‌లిసి రామోజీరావు నిర్మించారు.
03/06

దాగుడుమూత దండాకోర్ సినిమాకు  ఆర్‌కే మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  సీరియ‌ల్స్ డైరెక్ట‌ర్‌గా ఫేమ‌స్  అయిన ఆర్‌కే మ‌లినేనికి ఈ సినిమా నిరాశ‌నే మిగిల్చింది.
04/06

తెలుగులో మౌన‌రాగం, మ‌న‌సంతా నువ్వే,  స్వాతి చినుకులు, మేఘ సందేశం, క‌స్తూరితో పాటు ప‌లు సీరియ‌ల్స్‌కు ఆర్‌కే మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
05/06

బుల్లితెర రాజ‌మౌళిగా పేరు తెచ్చుకున్న ఆర్‌కే మ‌లినేని వెండితెర‌పై డైరెక్ట‌ర్‌గా మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయారు.
06/06

Advertisement