Yami Gautam | విజయ్ దేవరకొండతో ధురంధర్ 2 డైరెక్టర్ భార్య చేసిన తెలుగు మూవీ ఏదో తెలుసా?
బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 బాక్సాఫీస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎనిమిది రోజుల్లోనే 1088 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన భార్య యామీ గౌతమ్ ఓ గెస్ట్ రోల్ చేసింది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06
ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది యామీ గౌతమ్. హిందీ కంటే ముందు తెలుగులో కొన్ని సినిమాలు చేసింది యామీ గౌతమ్.

02/06
నువ్విలా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది యామీ గౌతమ్. విజయ్ దేవరకొండ తెలుగు డెబ్యూ మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.

03/06
నువ్విలా తర్వాత తెలుగులో గౌరవం, యుద్ధంతో పాటు కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

04/06
నువ్విలా మినహా మిగిలిన మూడు సినిమాలు ఫెయిలవ్వడంతో టాలీవుడ్‌కు దూరమైంది.

05/06
ఆదిత్య ధర్ డెబ్యూ మూవీ ఉరిలో యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లోనే ఆదిత్య ధర్‌తో ప్రేమలో పడ్డ యామీ గౌతమ్ అతడిని పెళ్లి చేసుకుంది.

06/06
సినిమాల్లోకి రాకముందు హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది యామీ గౌతమ్.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


