త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | అనిరుధ్‌, కావ్య‌మార‌న్ రిసెప్ష‌న్‌లో సీఎం విజ‌య్ ధ‌రించిన సూట్ ఖ‌రీదు ఎన్ని ల‌క్ష‌లంటే?

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌, ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ఓన‌ర్ కావ్య‌మార‌న్ ఇటీవ‌లే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట‌ వెడ్డింగ్ రిసెప్ష‌న్ వేడుక చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోట‌ల్‌లో రెండు రోజుల పాటు ఘ‌నంగా జ‌రిగింది. ఈ రిసెప్ష‌న్ వేడుక‌కు త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ అటెండ్ అయ్యారు.

N

Naresh N

Entertainment | Published On Nov 23, 2026, 5.33 pm IST

అనిరుధ్‌, కావ్య‌మార‌న్ వెడ్డింగ్ రిసెప్ష‌న్‌లో  నేవీ బ్లూ సూట్‌, బ్లాక్ క‌ల‌ర్ పాంట్ ధ‌రించి సీఎం విజ‌య్ క‌నిపించారు. ఆయ‌న  సూట్‌కు గోల్డ్ బ‌ట‌న్స్ క‌నిపించాయి.
01/05

రాయ‌ల్ లుక్‌తో విజ‌య్ క‌నిపించిన ఈ ఫొటోలు నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సూట్ ధ‌ర‌ను  సెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టారు.
02/05

విజ‌య్ ధ‌రించిన నేవీ బ్లూ సూట్ రాఘ‌వేంద్ర రాథోడ్ అనే డిజైన‌ర్ త‌యారు  చేశారు. ఈ సూట్ ఖ‌రీదు రెండు ల‌క్ష‌ల ముప్పై వేల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు.
03/05

ఈ సూట్‌కు అమ‌ర్చిన గోల్డ్ బ‌ట‌న్ల ధ‌ర ల‌క్ష‌యాభైవేల వ‌ర‌కు ఉంటుంద‌ని టాక్‌.  సిల్క్ ప్యాకెట్ స్క్వేర్  ఖ‌రీదు ప‌ది వేలు ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.
04/05

అనిరుధ్‌, కావ్య‌మార‌న్ రిసెప్ష‌న్ కోసం విజ‌య్  నాలుగు ల‌క్ష‌ల ఖ‌రీదు చేసే సూట్‌తో హాజ‌రుకావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
05/05

Advertisement