Brahmamudi Kavya | హీరోయిన్‌గా బ్రహ్మముడి కావ్య – జబర్ధస్థ్ కమెడియన్ డైరెక్షన్‌లో తెలుగు వెబ్‌సిరీస్
బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది దీపికా రంగరాజు. ఈ సీరియల్‌లో కావ్య పాత్రలో సహజ నటనతో ఆకట్టుకుంటోంది. అత్తింటి గౌరవం, భర్త ప్రేమ, ఆదరణ కోసం పోరాడే కోడలి పాత్రలో దీపికా రంగరాజు నటనకు సీరియల్ లవర్స్ ఫిదా అవుతోన్నారు. అసలు పేరు దీపికా రంగరాజు కంటే కావ్యగానే తెలుగునాట ఫేమస్ అయ్యింది. తాజాగా బ్రహ్మముడి కావ్య హీరోయిన్‌గా మారబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌కు జబర్దస్థ్‌తో పాటు తెలుగులో పలు టీవీ షోలలో కమెడియన్‌గా కనిపించిన ఎక్స్‌ప్రెస్ హరి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
N
Naresh N
Entertainment | Published On Oct 10, 2026, 7.14 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Sharannavaratri | శరన్నవరాత్రులకు వేళాయె!
- ●Ramayana Serial | రామాయణ సీరియల్లోని సీతారాముల కాంబినేషన్లో బాలీవుడ్ మూవీ - రణబీర్ సినిమాకు పోటీగా రిలీజ్
- ●KTR | రూ. 3,296 కోట్ల రేడియల్ రోడ్ల కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి
- ●Venomous Snakes in India | భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన 10 పాములు: వీటిలో ఏవి ఎక్కువ విషపూరితం? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- ●Komatireddy Venkat Reddy | హలో! ఇడ్లీ తిన్నవా.. మమ్మి డాడీ అంటున్నవా
- ●Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువకుడు మృతి

Sharannavaratri | శరన్నవరాత్రులకు వేళాయె!

Ramayana Serial | రామాయణ సీరియల్లోని సీతారాముల కాంబినేషన్లో బాలీవుడ్ మూవీ - రణబీర్ సినిమాకు పోటీగా రిలీజ్

KTR | రూ. 3,296 కోట్ల రేడియల్ రోడ్ల కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి

Venomous Snakes in India | భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన 10 పాములు: వీటిలో ఏవి ఎక్కువ విషపూరితం? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు


