Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే – స్ట్రీమింగ్ ఎందులో …ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ తనూజ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. పార్ట్ టైమర్స్ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ తెలుగు వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ రివీలయ్యాయి.
Naresh N
Entertainment | Published On Aug 4, 2026, 8.16 pm IST

పార్ట్ టైమర్స్ వెబ్‌సిరీస్‌లో తనూజ తో పాటు జ్ఞానేశ్వరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. సంపత్ కుమార్ తోట దర్శకత్వం వహిస్తున్నారు.

పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో ఆగస్ట్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ ప్రోమోను మంగళవారం రిలీజ్ చేశారు.

స్టార్టప్ కంపెనీ పెట్టి వ్యాపారవేత్తలుగా రాణించాలని కలలు కనే ఇద్దరు యువతుల జీవితాల నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతున్నట్లు ప్రోమోలో చూపించారు.

ఈ వెబ్‌సిరీస్‌లో సింధు అనే పాత్రలో తనూజ కనిపించబోతుండగా...తేజుగా జ్ఞానేశ్వరి నటిస్తోంది.

బిగ్‌బాస్ సీజన్ 9తో తెలుగులో ఫేమస్ అయ్యింది తనూజ. ఈ సీజన్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

బిగ్‌బాస్ కంటే ముందు ముద్ద మందారం, అందాల రాక్షసి, అగ్నిపరీక్ష సీరియల్స్ చేసింది తనూజ.

తనూజ మాతృభాష కన్నడ అయినా తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది.
తాజావార్తలు
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!


