Debjani Modak | బిగ్‌బాస్ బ్యూటీ దేబ్జానీ మోదక్ చేసిన తెలుగు సీరియల్స్ ఇవే
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతోంది దేబ్జానీ మోదక్. ఆట తీరుతోనే కాకుండా టాస్కుల్లో ఈ బెంగాళీ బ్యూటీ అదరగొడుతోంది. మిగిలిన హౌజ్‌మేట్స్‌తో ఎమోషనల్ బాండింగ్‌ను కంటిన్యూ చేస్తోంది. బిగ్‌బాస్ కోసం ఈ ముద్దుగుమ్మ వారానికి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ స్వీకరిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ సీజన్ 10 కంటే ముందు తెలుగులో ఎన్నెన్నో జన్మలబంధం, సత్యభామ, గుండమ్మ కథ సీరియల్స్ చేసింది. ఈ సీరియల్స్ ద్వారా దేబ్జానీ మోదక్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బిగ్‌బాస్‌లో ఛాన్స్ దక్కించుకుంది.
N
Naresh N
Entertainment | Published On Sep 28, 2026, 6.54 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
- ●Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్
- ●Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ - లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?
- ●Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి
- ●Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!
- ●National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి

Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు

Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్

Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ - లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?

Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి


