OTT Releases This Week | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన మలయాళ, తమిళ సినిమాలు ఇవే
ఈ శుక్రవారం ఒక్కరోజు పదికిపైగా తమిళ, మలయాళ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్...ఇలా డిఫరెంట్ జానర్స్‌తో ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఆ సినిమాలు ఏవంటే...
Naresh N
Entertainment | Invalid Date

మలయాళం క్రైమ్ కామెడీ మూవీ భీష్మర్ సన్ నెక్స్ట్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ధ్యాన్ శ్రీనివాసన్, విష్ణు ఉన్నికృష్ణన్, దివ్య పిళ్లై ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు.

మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అమోజ్ అలెగ్జాండర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అజయ్ సాజీ దర్శకత్వం వహించాడు.

నివేదితా సతీషన్ హీరోయిన్‌గా నటించిన ఓ బట్టర్‌ఫ్లై మూవీని సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడొచ్చు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సిబీ భువన చంద్రన్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు.

తమిళ మూవీ రెడ్ లెబెల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లెనిన్, అజ్మిన్ యాసర్ నాయకానాయికలుగా నటించారు.

షరాఫుద్దీన్, కళ్యాణి ఫణిక్కర్ జంటగా కనిపించిన మలయాళం మూవీ మధువిధు సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. విష్ణు అరవింద్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.
తాజావార్తలు
- ●Web Series Review | మేము కాప్‌లం వెబ్‌సిరీస్ రివ్యూ - కోడి దొంగ కోసం పోలీసుల ఇన్వేస్టిగేషన్
- ●Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు
- ●Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
- ●Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!
- ●Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి
- ●Satyadev | సమవర్తిగా సత్యదేవ్ - టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో

Web Series Review | మేము కాప్‌లం వెబ్‌సిరీస్ రివ్యూ - కోడి దొంగ కోసం పోలీసుల ఇన్వేస్టిగేషన్

Minister Sridhar Babu | డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో రోల్‌మాడల్‌గా తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు

Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ

Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!


