త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | లెనిన్ కోసం భాగ్య‌శ్రీ బోర్సే రెమ్యూన‌రేష‌న్ – మ‌రీ అంత త‌క్కువా!

N

Naresh N

Entertainment | Invalid Date

లెనిన్‌లో రాయ‌ల‌సీమ యువ‌తిగా భాగ్య‌శ్రీ బోర్సే క‌నిపించ‌బోతుంది. రా అండ్ ర‌స్టిక్‌గా ఆమె పాత్ర సాగుతుంద‌ట‌.
01/06

ఈ సినిమా కోసం చిత్తూరు యాస‌లో సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పింది భాగ్య‌శ్రీ బోర్సే.
02/06

లెనిన్ కోసం భాగ్య‌శ్రీ... యాభై ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ మాత్ర‌మే అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కింగ్డ‌మ్‌, కాంత కోసం కోటి వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన ఈ బ్యూటీ లెనిన్ కోసం పారితోషికం త‌గ్గించిన‌ట్లు వార్త‌లొస్తోన్నాయి.
03/06

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు ముర‌ళీ కృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హీరో నాగార్జున ఈ సినిమాను నిర్మించారు.
04/06

లెనిన్‌లో తొలుత హీరోయిన్‌గా శ్రీలీల‌ను తీసుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూ వ‌ల్ల ఆమె త‌ప్పుకోవ‌డంతో భాగ్య‌శ్రీకి ఛాన్స్ ద‌క్కింది.
05/06

 ప్ర‌స్తుతం లెనిన్‌తో పాటు త‌మిళంలో సియోన్ సినిమా చేస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే.
06/06

Advertisement