Ramayana | రామాయణలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు – సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
రామాయణ ......ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాల్లో ఒకటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణభీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రామాయణ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు.
N
Naresh N
Entertainment | Published On Jul 30, 2026, 8.47 pm IST

01/05
రామాయణ ట్రైలర్‌లో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించిన తీరు, ఆమె లుక్ హుందాగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

02/05
ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు టైమ్ కేటాయించింది సాయిపల్లవి. పలు దక్షిణాది సినిమాలను వదలుకుంది.

03/05
రామాయణలో సీత పాత్ర కోసం సాయిపల్లవి ఫస్ట్ ఛాయిస్ కాదు. తొలుత కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలని డైరెక్టర్ నితిష్ తివారీ అనుకున్నారు.

04/05
రణభీర్‌కపూర్, శ్రీనిధి శెట్టిపై లుక్ టెస్ట్ కూడా చేశారు. కానీ అనుకున్న విధంగా లుక్ సెట్టవ్వకపోవడంతో షూటింగ్‌కు ముందు ఆమెను పక్కనపెట్టి సాయిపల్లవిని తీసుకున్నారు.

05/05
రామాయణలో కన్నడ హీరో యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. యశ్ కేజీఎఫ్‌తోనే శ్రీనిధి శెట్టి ఫేమస్ అయ్యింది.
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు


