Nargis Fakhri | సింగర్‌గా మారిన బాలకృష్ణ – బాలీవుడ్ హాట్ బ్యూటీతో మాస్ స్టెప్పులు
బాలకృష్ణ "దాదా" మూవీ ఫస్ట్ సింగిల్ శుక్రవారం రిలీజైంది. దాదా ధమాకా అంటూ సాగిన ఈ పాటలో బాలకృష్ణతో కలిసి బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ స్టెప్పులు వేసింది. ఈ పాటలోని కొన్ని చరణాలను బాలకృష్ణ స్వయంగా పాడటం గమనార్హం. బాలకృష్ణ మాస్ అవతార్, నర్గీస్ ఫక్రీ ఎనర్జిటిక్ స్టెప్పులు దాదా ధమాకా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ ఐటెంసాంగ్ కోసం నర్గీస్ ఫక్రీ కోటి రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న దాదా డిసెంబర్ 24న రిలీజ్ కాబోతుంది.
N
Naresh N
Entertainment | Published On Nov 14, 2026, 1.20 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?
- ●Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
- ●Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే
- ●TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..
- ●Sam Pitroda | ప్రధాని ఫోన్లను ట్యాప్ చేయరు.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
- ●Gig Workers' Rally | గిగ్ వర్కర్ల ర్యాలీ.. మహిళా స్కూటీపై రాహుల్ ప్రయాణం

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?

Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే

TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..


