త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nandamuri Tejaswini | చిరంజీవి కాకాలో బాల‌కృష్ణ కూతురు – మ‌ల‌యాళ హీరోయిన్ ప్లేస్‌లో…

చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న కాకా మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. సంక్రాంతికి ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Naresh N

Entertainment | Published On Oct 12, 2026, 8.51 pm IST

కాకా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ చిన్న కూతురు తేజ‌స్వినిని ఓ కీల‌క పాత్ర కోసం ద‌ర్శ‌కుడు బాబీ అప్రోచ్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
01/05

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్ర కోసం తేజ‌స్విని అయితే బాగుంటుంద‌ని డైరెక్ట‌ర్ బాబీ అనుకున్న‌ట్లు స‌మాచారం.   కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వ‌ర్క‌వుట్ కాలేద‌ని స‌మాచారం.
02/05

కాకా సినిమాలో తేజ‌స్విని న‌టించ‌నుందంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై ఆమె భ‌ర్త‌, ఎంపీ భ‌ర‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.
03/05

బాబీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. కాకాలో తేజ‌స్వినిని నటించ‌మ‌ని బాబీ అడిగారా?  లేదా?  అన్న‌ది నాకైతే తెలియ‌దు. ఒక‌వేళ తేజ‌స్విని న‌టించాల‌ని అనుకుంటే నేను స‌పోర్ట్ చేస్తాను అని భ‌ర‌త్ అన్నారు.  అత‌డి స‌మాధానం వైర‌ల్ అవుతోంది.
04/05

ఇటీవ‌లే తేజ‌స్విని ఓ యాడ్‌లో న‌టించింది. ప్ర‌స్తుతం తండ్రి బాల‌కృష్ణ సినిమాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.
05/05

Advertisement