Ashika Ranganath | నాచురల్ స్టార్ సరసన నా సామిరంగ బ్యూటీ….బ్లడీ రోమియోకు హీరోయిన్ దొరికిందా?
నాగార్జున నా సామిరంగాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా గ్లామర్‌తో మెప్పించింది. తొలి సినిమాతోనే తెలుగులో హిట్టు అందుకుంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/07
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన భర్త మహాశయులకు విజ్ఞప్తిలో మోడ్రన్ గర్ల్‌గా అదరగొట్టింది ఆషికా రంగనాథ్.

02/07
తాజాగా ఈ కన్నడ బ్యూటీ తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

03/07
నాని హీరోగా ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో పేరుతో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.

04/07
ఈ సినిమాలో నానికి జోడీగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.

05/07
బ్లడీ రోమియోలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, త్రిప్తిడిమ్రితో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

06/07
వారిని కాదని ఆషికా రంగనాథ్ ఈ ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

07/07
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


