త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు ద‌ర్శ‌కుడిదే త‌ప్పు – పెద్ది వివాదంపై క‌న్న‌డ హీరోయిన్ కామెంట్స్‌

పెద్ది వివాదంపై నెటిజ‌న్లు మాత్ర‌మే కాకుండా సెలిబ్రిటీలు కూడా ఒక్కొక్క‌రుగా మౌనం వీడుతున్నారు. జాన్వీ క‌పూర్‌ను కేవ‌లం ఓ గ్లామ‌ర్ డాల్‌గా చూపించిన తీరుపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

పెద్ది వివాదంపై క‌న్న‌డ హీరోయిన్  ఆషికా రంగ‌నాథ్ కూడా స్పందించింది.
01/07

ఈ వివాదంలో హీరోయిన్ల‌ను త‌ప్పు ప‌ట్టొద్దంటూ జాన్వీ క‌పూర్‌ను స‌పోర్ట్ చేసింది.
02/07

హీరోయిన్ల‌ను గ్లామ‌ర‌స్‌గా చూపిస్తేనే సినిమాలు ఆడుతాయ‌నే భ్ర‌మలో ఉన్న మేక‌ర్స్‌దే త‌ప్పు అని ఆషికా  త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ది.
03/07

పెద్ద సినిమాల్లో హీరోయిన్ పాత్ర‌ల‌కు స‌రైన ప్రాధాన్య‌త లేక‌పోవ‌డానికి ఆ పాత్ర‌ల‌కు క్రియేట్ చేసిన ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లే కార‌ణ‌మ‌ని ఆషికా రంగ‌నాథ్ అన్న‌ది.
04/07

ద‌ర్శ‌కుడు ఈ పాత్ర‌ను స‌రిగ్గా రాక‌పోతే హీరోయిన్లు ఏం  చేయ‌గ‌ల‌ర‌ని  త‌న పోస్ట్‌లో తెలిపింది.
05/07

ఆషికా రంగ‌నాథ్ తెలుగులో అమిగోస్‌, నా సామిరంగ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.
06/07

చిరంజీవి విశ్వంభ‌ర‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.
07/07

Advertisement