Anupama Parameswaran | టాలీవుడ్ హీరోల్లో అతడే నా క్లోజ్‌ఫ్రెండ్ – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్
బ్రేకప్ వార్తలతో గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది అనుపమ పరమేశ్వరన్. కోలీవుడ్ హీరోను ప్రేమించిన ఈ మలయాళ బ్యూటీ అభిప్రాయభేదాల కారణంగా ప్రియుడితో తెగతెంపులు చేసుకుంది. రెండేళ్లు ప్రియుడు తనకు నరకం చూపించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ హీరో రామ్‌పోతినేనితో పాటు దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుపమ అన్నది. తన బాధలను, కష్టాలను పంచుకునే స్నేహం ఆ ఇద్దరితో మాత్రమే ఉందని చెప్పింది.
N
Naresh N
Entertainment | Published On Aug 16, 2026, 7.54 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Trisha | తల్లి చీరలో మెరిసిన త్రిష - చెన్నై క్వీన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Dasoju Sravan | రేవంత్, ఉత్తమ్ ఫొటోలకు 100 కోట్లు దండగ.. ఇది పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనే
- ●Moscow Drone Attack | మాస్కోపై ఉక్రెయిన్ ప్రతీకారం: వందలాది డ్రోన్లతో భీకర దాడి.. మంటల్లో రష్యా 'అమెజాన్' గోదాం!
- ●CM Revanth Reddy | వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు
- ●Malayalam OTT | ఓటీటీలోకి వారణాసి విలన్ మలయాళం మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
- ●Revanth Reddy | పరకాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. శంకుస్థాపన చేసిన సీఎం

Trisha | తల్లి చీరలో మెరిసిన త్రిష - చెన్నై క్వీన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!

Dasoju Sravan | రేవంత్, ఉత్తమ్ ఫొటోలకు 100 కోట్లు దండగ.. ఇది పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనే

Moscow Drone Attack | మాస్కోపై ఉక్రెయిన్ ప్రతీకారం: వందలాది డ్రోన్లతో భీకర దాడి.. మంటల్లో రష్యా 'అమెజాన్' గోదాం!

CM Revanth Reddy | వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు


