Anupama Parameswaran | బ్రేకప్ రూమర్ల నడుమ అనుపమ ఏం చేసిందో తెలుసా?
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ కోలీవుడ్ హీరోతో మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ మనస్పర్థల కారణంగా అతడితో తెగతెంపులు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Naresh N
Entertainment | Published On Jul 20, 2026, 7.47 pm IST

ఈ బ్రేకప్ వార్తల నడుమ అనుపమ టూర్‌కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

లవ్ బ్రేకప్‌కు కోలీవుడ్ హీరో ప్రవర్తనే కారణమంటూ చెబుతున్నారు.

అనుపమ కెరీర్‌తో పాటు పర్సనల్ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడమే కాకుండా ప్రతీదీ తనకు చెప్పే చేయాలంటూ కండీషన్లు పెట్టాడట.

ప్రియుడి కండీషన్లతో విసిగిపోయిన అనుపమ అతడితో బంధానికి గుడ్‌బై చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

బ్రేకప్ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో సదరు హీరోను అనుపమ అన్‌ఫాలో చేయడం ఆసక్తికరంగా మారింది.

తన లైఫ్‌ను ఇకపై ఎవరూ నియంత్రించలేరని, మనశ్శాంతి కోసం కొన్ని బంధాలు వదిలిపెట్టానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం తెలుగులో భోగితో పాటు క్రేజీ కళ్యాణం సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్.

తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


