Anaswara Rajan | మాస్ మహారాజా సినిమాలో మలయాళ హీరోయిన్…టాలీవుడ్‌లో అనస్వరకు మరో ఛాన్స్
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో బిజీ అవుతోంది. బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం చిరంజీవి కాకాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మలయాళ సుందరికి మరో బంపరాఫర్ దక్కినట్లు సమాచారం. రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ హారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తులాభారం అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అనస్వర రాజన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 11న ఈ మూవీ లాంఛ్ కానుందని వార్తలొస్తున్నాయి.
N
Naresh N
Entertainment | Published On Oct 6, 2026, 7.20 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Ramchandar Rao | రాహుల్! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన
- ●Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!
- ●Namrata Shirodkar | నమ్రతా శిరోద్కర్‌తో సుకుమార్ సతీమణి - ఫొటోలు వైరల్
- ●Kishan Reddy | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక
- ●Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల
- ●CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్

Ramchandar Rao | రాహుల్! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన

Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!

Namrata Shirodkar | నమ్రతా శిరోద్కర్‌తో సుకుమార్ సతీమణి - ఫొటోలు వైరల్

Kishan Reddy | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక


