త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananya Panday | సినిమాలు మానేయ్… లైగ‌ర్ హీరోయిన్‌పై నెటిజ‌న్ల ఫైర్

లైగ‌ర్ హీరోయిన్ అన‌న్య పాండేపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. భార‌తీయ సంస్కృతిని అవ‌మానించిందంటూ ట్రోల్ చేస్తున్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

 అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించిన చాంద్ మేరా దిల్ మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.  రెండు రోజుల్లోనే ఆరు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.
01/08

ఈ సినిమాలో చాందిని అనే ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా బోల్డ్ రోల్‌లో అన‌న్య‌  క‌నిపించింది.
02/08

 చాంద్ మేరా దిల్‌లో  ఓ స‌న్నివేశంలో భ‌ర‌త‌నాట్యం చేస్తూ అన‌న్య పాండే క‌నిపించింది. ఆ సీన్‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
03/08

రోబో మాదిరిగా చేతులు కాళ్లు క‌దుపుతూ ఫ‌న్నీగా భ‌ర‌త‌నాట్యం  చేసింది అన‌న్య పాండే.   ఇదేం డ్యాన్స్ అంటూ ఈ బాలీవుడ్ బ్యూటీని ట్రోల్ చేస్తున్నారు.
04/08

భార‌తీయ సంస్కృతికి చిహ్న‌మైన భ‌ర‌త‌నాట్యాన్ని అవ‌మానించ‌డ‌మే అని అన‌న్య పాండే డ్యాన్స్‌పై  చాలా మంది కామెంట్లు పెడుతోన్నారు.
05/08

ఎలాంటి క‌ష్టం లేకుండా నెపోటిజంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడితే ఇలాగే ఉంటుంద‌ని,  అన‌న్య పాండే సినిమాలు మానేస్తే బెట‌ర్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
06/08

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ సినిమా చేసింది అన‌న్య పాండే. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
07/08

 స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, ప‌తి ప‌త్నీ ఔర్ వో, కాళీ పీళీతో పాటు ప‌లు బాలీవుడ్ సినిమాల్లో మోడ్ర‌న్  రోల్స్‌తో ఆక‌ట్టుకుంది.
08/08

Advertisement