Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే – ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు
ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్నపాన్ ఇండియన్ మూవీ రాకా షూటింగ్‌తో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అభిమానుల కోసం రాకా షూటింగ్‌ను పక్కనపెట్టాడు. మంగళవారం హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 900 వందల మంది అభిమానులను అల్లు అర్జున్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
Naresh N
Entertainment | Published On Jul 28, 2026, 8.22 pm IST

అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అభిమానులు హాజరైనట్లు సమాచారం.

ఈ ఫ్యాన్స్ మీట్‌కు హాజరైన అభిమానులకు బన్నీ ఓ అదిరిపోయే బహుమతి అందించినట్లు సమాచారం. ప్రతి అభిమాని పేరుటి బీమా పాలసీ చేయించడమే కాకుండా అందుకు సంబంధించిన పత్రాలను వేడుకలో వారికి అందజేసినట్లు సమాచారం.

ఆరు గంటల పాటు వేడుకలో గడిపిన బన్నీ ప్రతి అభిమానితో ఫొటోలు దిగినట్లు తెలిసింది. ఈ ఈవెంట్‌తో బన్నీని కలవాలంటే 42 కండీషన్లు పాటించాలంటూ గతంలో వచ్చిన ఓ రూమర్‌పై ఆన్సర్ కూడా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు.

మనకు నచ్చని వాళ్ల కోసం డబ్బు, టైమ్‌తో శక్తిని కేటాయించడం వృథానే అంటూ తనపై వచ్చే ట్రోల్స్‌పై బన్నీ ఈ ఈవెంట్‌లో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Dulquer Salmaan | వెరైటీ లవ్ సాంగ్‌తో దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ - హీరోయిన్గా అమెరికా అమ్మాయి
- ●Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
- ●KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్
- ●Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
- ●Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?

Dulquer Salmaan | వెరైటీ లవ్ సాంగ్‌తో దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ - హీరోయిన్గా అమెరికా అమ్మాయి

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ

KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు


