Ashika Ranganath | అల్లు అర్జున్‌తో యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది కానీ – కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ట్విస్ట్
కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్‌కు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాగార్జున "నా సామిరంగ", రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమాల్లో కథానాయికగా కనిపించింది. తాజాగా ఈ శాండల్‌వుడ్ బ్యూటీ బంపరాఫర్ అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. అయితే సినిమాలో కాదు. అల్లు అర్జున్, ఆషికా రంగనాథ్ కలిసి ఓ యాడ్ ఫిల్మ్ చేశారు.ఈ యాడ్‌కు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ సెట్స్‌లో అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. నెక్స్ట్ టైమ్ అల్లు అర్జున్‌ను ఆయనతో కలిసి తాను చేసే సినిమా సెట్స్‌లోనే కలుస్తానంటూ వెరైటీగా క్యాప్షన్ ఇచ్చింది.
N
Naresh N
Entertainment | Published On Nov 15, 2026, 7.59 pm IST

01/11

02/11

03/11

04/11

05/11

06/11

07/11

08/11

09/11

10/11

11/11
తాజావార్తలు
- ●Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి
- ●Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 లోగో ఆవిష్కరణ
- ●China Electric Passenger Plane | ఫ్యూయల్ లేకుండా ఎగిరే 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం సక్సెస్.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ. ప్రయాణం!
- ●Extension Orders | సీనియర్లకు ఎక్స్టెన్షన్లు ఇస్తూ పోతే జూనియర్ల సంగతేంటి?
- ●BRS NRI | దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి
- ●Dhanush | రెండున్నర కోట్ల వాచ్‌తో ధనుష్ - "ఓం" ప్రమోషన్స్‌లో దాని గురించే చర్చ!

Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి

Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 లోగో ఆవిష్కరణ

China Electric Passenger Plane | ఫ్యూయల్ లేకుండా ఎగిరే 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం సక్సెస్.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ. ప్రయాణం!

Extension Orders | సీనియర్లకు ఎక్స్టెన్షన్లు ఇస్తూ పోతే జూనియర్ల సంగతేంటి?


