Alia Bhatt | కేన్స్‌లో సందడి చేసిన అలియా భట్
Alia Bhatt | బాలీవుడ్ నటి అలియా భట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేసింది. మొదటగా రెడ్ కార్పెట్‌పై పీచ్ కలర్ గౌన్‌లో ఆమె ఇచ్చిన ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. సింపుల్ అయినా క్లాస్‌గా కనిపించిన ఈ లుక్‌లో డ్యూపట్టా స్టైల్ డ్రేప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ కార్పెట్‌పై ఆమె హావభావాలు, స్టైలింగ్ ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Pradeep Manthri
Entertainment | Invalid Date

Alia Bhatt | బాలీవుడ్ నటి అలియా భట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేసింది. మొదటగా రెడ్ కార్పెట్‌పై పీచ్ కలర్ గౌన్‌లో ఆమె ఇచ్చిన ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

సింపుల్ అయినా క్లాస్‌గా కనిపించిన ఈ లుక్‌లో డ్యూపట్టా స్టైల్ డ్రేప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ కార్పెట్‌పై ఆమె హావభావాలు, స్టైలింగ్ ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొదటగా ఇండియా పావిలియన్ ప్రారంభ కార్యక్రమంలో అలియా పాల్గొంది. ఈ కార్యక్రమానికి ఆమె ఐవరీ కలర్ సారీ ధరించి హాజరైంది.

నటుడు-దర్శకుడు అషుతోష్ గొవారికర్‌తో కలిసి ఆమె ఇండియా పావిలియన్‌లోని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంది.

చేతిలో విన్టేజ్ స్టైల్ అంబ్రెల్లా పట్టుకుని వచ్చిన అలియా లుక్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ టచ్ కనిపించింది.

నుదుటిపై చిన్న బొట్టు, నాజూకైన ముక్కుపుడక ధరించి అందరినీ తన ఈ లుక్‌తో కట్టిపడేసింది.

కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై అలియా పీచ్ కలర్ గౌన్‌లో మెరిసింది. ఆ లుక్‌లో దుపట్టా స్టైల్ డ్రేప్‌తో ప్రత్యేకంగా కనిపించింది.

అంతకుముందు మల్టీ కలర్ గౌన్‌లోనూ మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ తమారా రాల్ఫ్ రూపొందించిన ఈ అవుట్‌ఫిట్స్ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt

Alia Bhatt
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


