Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు
మణిరత్నం కెరీర్‌లో ఇరువర్ (తెలుగులో ఇద్దరు) కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఈ టైటిల్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ వాడేస్తోంది. ఇరువర్ పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతుంది. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇరువర్ ఆల్బమ్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది ఆదితి శంకర్. ఈ వీడియో మ్యూజిక్ ఆల్బమ్‌కు నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఇరువర్ ఆల్బమ్ రిలీజ్ కాబోతుంది. తమిళంలో విరుమన్, మావీరన్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది అదితి శంకర్. నటిగానే కాకుండా సింగర్‌గా రాణిస్తోంది. తెలుగులో గేమ్‌ఛేంజర్, గనితో పాటు తమిళంలో కొన్ని సినిమాల్లో పాటలు పాడింది.
N
Naresh N
Entertainment | Published On Oct 30, 2026, 7.56 pm IST

01/10

02/10

03/10

04/10

05/10

06/10

07/10

08/10

09/10

10/10
తాజావార్తలు
- ●Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- ●IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి
- ●Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
- ●Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి
- ●IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్
- ●Indian Railway | రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇక ప్రీమియం రైళ్లలో హయ్యర్ క్లాస్‌లో ప్రయాణం!

Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి

Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం

Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి


