Sreeleela | సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన శ్రీలీల
Sreeleela | అందాల తార శ్రీలీల.. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సినిమాలు వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి.
Sreeleela | త్రినేత్ర.న్యూస్ : అందాల తార శ్రీలీల.. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సినిమాలు వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి. వరుప ప్లాఫ్లతో కన్ఫ్యూజన్లో పడ్డ ఈ బ్యూటీ.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన నటించేందుకు సిద్ధమైనట్లు సినీ వర్గాల టాక్. ఇబ్రహీం అలీఖాన్ సరసన ‘దిలేర్’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే శ్రీలీల.. ఇబ్రహీం అలీఖాన్‌తో నటించడం కాస్త రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ హీరోకు అస్సలు థియేట్రికల్ మార్కెట్ లేదు.. పైగా ఆయన నటించిన రెండు ఓటీటీ సినిమాలు ఘోరంగా ట్రోల్ అయ్యాయి. స్టార్ హీరోతో లేట్ అయినా క్రేజీ లాంచ్ బెటరా, లేక బజ్ లేని హీరోతో స్పీడ్‌గా ఎంట్రీ ఇవ్వడం బెటరా అనే డైలామాలో శ్రీలీల చిక్కుకుంది.
తాజావార్తలు
- ●Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?
- ●Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త 'సుప్రీం లీడర్' దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
- ●Talasani Srinivas Yadav | నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కాదు.. నువ్ ఏం చేసినవో చెప్పు
- ●Canada vs Morocco | అదరగొట్టిన ఆఫ్రికా సింహాలు.. కెనడాను చిత్తుచేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన మొరాకో!
- ●Anil Ravipudi | కళ్యాణ్ రామ్ బర్త్‌డే.. ఫస్ట్‌లుక్‌తో అనిల్ రావిపూడి సర్ప్రైజ్
- ●Aamir Khan | ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న అమిర్ ఖాన్

Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త 'సుప్రీం లీడర్' దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?

Talasani Srinivas Yadav | నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కాదు.. నువ్ ఏం చేసినవో చెప్పు

Canada vs Morocco | అదరగొట్టిన ఆఫ్రికా సింహాలు.. కెనడాను చిత్తుచేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన మొరాకో!





