త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anjali | రెమ్యూన‌రేష‌న్ స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా?

ఒక‌ప్పుడు తెలుగుతో పాటు త‌మిళంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసింది అంజ‌లి. యంగ్ హీరోయిన్ల జోరుతో ఈ అమ్మ‌డి హ‌వా త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం విశాల్‌తో మ‌కుటం సినిమా చేస్తోంది అంజ‌లి. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ కోసం అంజ‌లి త‌న రెమ్యూన‌రేష‌న్‌ను త‌గ్గించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్కో సినిమాకు కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల వ‌ర‌కు తీసుకునే ఈ బ్యూటీ మ‌కుటం సినిమా కోసం కోటి కంటే త‌క్కువే రెమ్యూన‌రేష‌న్ తీసుకుంద‌ట‌. విశాల్‌తో ఉన్న ప‌దిహేనేళ్ల స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతోన్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 1
01/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 2
02/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 3
03/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 4
04/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 5
05/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 6
06/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 7
07/08
Anjali | రెమ్యూన‌రేష‌న్  స‌గానికి త‌గ్గించిన అంజ‌లి – కార‌ణం ఇదేనా? - Image 8
08/08

Advertisement