National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక – పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక మంగళవారం గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలను ప్రదానం చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కన్నడ నటుడు అనంత్ నాగ్ స్వీకరించారు. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా నేషనల్ అవార్డును అందుకున్నారు. టాలీవుడ్ నుంచి నిహారిక కొణిదెల, డైరెక్టర్లు సుకుమార్, యదు వంశీ, వెంకీ అట్లూరితో పాటు కల్కి మూవీ టీమ్ తో పాటు చైల్డ్ యాక్టర్ అరుణ్‌దేవ్ జాతీయ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. ప్రతి ఏటా నేషనల్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను ఢిల్లీలో నిర్వహించేవారు. మొదటిసారి ఈ ఆనవాయితీకి భిన్నంగా గుజరాత్‌లో వేడుకను జరపడం చర్చనీయాంశంగా మారింది.
N
Naresh N
Entertainment | Published On Sep 22, 2026, 7.09 pm IST

01/12

02/12

03/12

04/12

05/12

06/12

07/12

08/12

09/12

10/12

11/12

12/12
ట్యాగ్స్:
72nd National Film AwardsBest Actor Kartik AaryanBest Actor MammoottyDadasaheb Phalke Award Anant NagDirector SukumarDroupadi MurmuEkta Nagar Gujarat National AwardsKalki 2898 AD TeamNational Awards GujaratNational Film Awards 2026Niharika Konidela National AwardTelugu Cinema National AwardsVenky AtluriYadu Vamsi
తాజావార్తలు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!
- ●Gadwal Vijaya Lakshmi | వారంలోపు నియామక పత్రాలు ఇవ్వండి: గద్వాల్ విజయలక్ష్మి
- ●CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..
- ●Yadadri | యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత.. ఎందుకంటే.?
- ●Stephen Raveendra | అక్టోబర్ నుంచే ధాన్యం కొనుగోళ్లు.. 65 లక్షల టన్నులు లక్ష్యం: స్టీఫెన్ రవీంద్ర

Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?

Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Gadwal Vijaya Lakshmi | వారంలోపు నియామక పత్రాలు ఇవ్వండి: గద్వాల్ విజయలక్ష్మి

CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..


