త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kollywood | హీరోకు 60 ఏళ్లు – హీరోయిన్‌కి 21 ఏళ్లు – చియాన్ విక్ర‌మ్ కొత్త మూవీపై నెటిజ‌న్ల ట్రోలింగ్‌

క‌థాంశాలు, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేయ‌డంలో త‌మిళ హీరో విక్ర‌మ్ ముందుంటారు. ప్ర‌తి సినిమాలో న‌టుడిగా త‌న‌ను తాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకునేందుకు త‌పిస్తుంటారు. వీర ధీర సూర‌న్ రిలీజ్ త‌ర్వాత ఏడాది పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన విక్ర‌మ్ కొత్త మూవీని మొద‌లుపెట్టారు.

N

Naresh N

Entertainment | Invalid Date

విక్ర‌మ్ హీరోగా ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కొత్త త‌మిళ మూవీ షూటింగ్ శుక్ర‌వారం మొద‌లైంది. ఈ ఫొటోల‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు.
01/04

స్టైలిష్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌ర్వం మాయ ఫేమ్ రియా శిబు హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతో రియా శిబు క‌థానాయిక‌గా త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తోంది.
02/04

  విక్ర‌మ్ ఏజ్ 60 కాగా...హీరోయిన్‌గా న‌టిస్తోన్న రియా శిబు వ‌య‌సు 21 ఏళ్లు కావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి మ‌ధ్య 39 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉండ‌టంపై నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
03/04

ఈ ట్రోల్స్‌పై మేక‌ర్స్ మాత్రం రియాక్ట్ కాలేదు. ఇందులో విక్ర‌మ్‌కు జోడీగా కాకుండా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో రియా శిబు క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.
04/04

Advertisement