TTD | చంద్ర గ్రహణం.. రెండురోజులు సర్వదర్శనం టోకెన్ల జారీ బంద్..!
P
Devotional | Published On Feb 28, 2026, 8.39 pm IST
TTD | మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్నది. దాంతో ఆలయ ద్వారాలను దాదాపు పది గంటలు మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 2, 3 తేదీల్లో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మార్చ్ 2, 3వ తేదీలకు సంబంధించి టోకెన్లు ముందురోజు అంటే.. మార్చి ఒకటి, రెండు తేదీల్లో టోకెన్లు ఇవ్వబడమని అధికారులు తెలిపారు. 4వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డీ టోకెన్లను ఈ నెల 3న జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మార్చి 3న వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశామని, 2న వీఐపీ దర్శనం సిఫారసు లేఖలు తీసుకోరన్నారు. ఈ మేరకు దృష్టిలో ఉంచుకొని భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- ●CM Revanth Reddy | అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..
- ●KCR | సోదరీ సోదరుల అనుబంధం అజరామరం : కేసీఆర్
- ●HMWSSB | హైదరాబాద్లో 29న నీటి సరఫరా బంద్
- ●MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల

Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

CM Revanth Reddy | అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..

KCR | సోదరీ సోదరుల అనుబంధం అజరామరం : కేసీఆర్






