త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం!

Navaratri Brahmotsavams | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

P

Pradeep Manthri

Devotional | Published On Oct 13, 2026, 5.11 pm IST

Navaratri Brahmotsavams | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
01/34

Navaratri Brahmotsavams | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గజాలు, అశ్వాలు ముందు నడుస్తుండగా.. కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.
02/34

గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 489 మంది కళాకారులు సంప్రదాయ జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.
03/34

గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 489 మంది కళాకారులు సంప్రదాయ జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.

ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల నృత్యం, అరకులోయ గిరిజనుల థింసా నృత్యం, తమిళనాడుకు చెందిన కురత్తి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ ప్రాంతాల కళాకారులు పాటలు, నృత్యాలతో అలరించారు.
04/34

వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడిని ‘శేషి’గా, ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
05/34

వాహనసేవలో భక్తి, భారతీయ సంస్కృతి, కళావైభవం ప్రతిబింబించాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
06/34

వాహనసేవలో భక్తి, భారతీయ సంస్కృతి, కళావైభవం ప్రతిబింబించాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 7
07/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 8
08/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 9
09/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 10
10/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 11
11/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 12
12/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 13
13/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 14
14/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 15
15/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 16
16/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 17
17/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 18
18/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 19
19/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 20
20/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 21
21/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 22
22/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 23
23/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 24
24/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 25
25/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 26
26/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 27
27/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 28
28/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 29
29/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 30
30/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 31
31/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 32
32/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 33
33/34
Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం! - Image 34
34/34

Advertisement