Tirumala Brahmotsavam 2026 | మోహినీ రూపంలో మలయప్ప.. మంత్రముగ్ధులైన భక్తజనం..! ఫొటో గ్యాలరీ
Tirumala Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు భక్తులకు కనువిందైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Pradeep Manthri
Devotional | Published On Sep 19, 2026, 4.28 pm IST

Tirumala Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు భక్తులకు కనువిందైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన పల్లకీసేవలో భక్తులు స్వామివారికి కర్పూరహారతులు సమర్పించారు.

మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు.

మోహినీ అవతారం మాయామోహాలను వీడి భగవంతుడి శరణు పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.

ఉత్సవంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 502 మంది కళాకారులు 18 కళారూపాలతో భక్తులను అలరించారు.

భరతనాట్యం, కూచిపూడి, సత్రియ, ఒడిస్సీ, భాంగ్రా, కోలాటం, పెరిణి శివతాండవం తదితర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మోహినీ సేవలో ఆధ్యాత్మికతతో పాటు భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.





































తాజావార్తలు
- ●Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ - ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్
- ●Young man Suicide | బైక్ విషయంలో గొడవ.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో గిరిజన యువకుడి ఆత్మహత్య
- ●IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..
- ●Pune Man | భార్యకు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్
- ●Brahmotsavam 2026 | కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!
- ●Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ - సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ

Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ - ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్

Young man Suicide | బైక్ విషయంలో గొడవ.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో గిరిజన యువకుడి ఆత్మహత్య

IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..

Pune Man | భార్యకు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్


