త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maha Shivratri | కిక్కిరిసిన వేముల‌వాడ‌.. క‌నుల పండువ‌గా శివ‌రాత్రి వేడుక‌లు..! Photos

Maha Shivratri | వేముల‌వాడ‌లో శివ‌రాత్రి వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లిరావ‌డంతో భీమేశ్వ‌ర ఆల‌యం భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారుల‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

P

Pradeep Manthri

Devotional | Invalid Date

Maha Shivratri | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ‌లో మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.
01/24

ఆల‌య అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వ‌రాల‌యంలో భ‌క్తులు ద‌ర్శ‌నాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసిన విష‌యం తెలిసిందే. శివ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
02/24

ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అలాగే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌ర‌ఫున అధికారులు రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాల‌ను ఆల‌య అధికారుల‌కు అంద‌జేశారు.
03/24

శివ‌రాత్రి సంద‌ర్భంగా అధికారులు భ‌క్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలు, పూల‌తో అందంగా అలంక‌రించారు.
04/24

రాజ‌న్న ఆల‌య విస్త‌ర‌ణ సంద‌ర్భంగా స్వామివారిని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప‌లువురు భ‌క్తులు ప్ర‌ధాన ఆల‌యం వ‌ద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై స్వామివారిని ద‌ర్శించుకున్నారు.
05/24

ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ గ‌రీమా అగ్ర‌వాల్ ప‌రిశీలించారు. ప‌లువురు భ‌క్తుల‌తో మాట్లాడి ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
06/24

జాత‌ర‌లో వివిధ అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ భ‌క్తుల‌కు ఇబ్బందు లేకుండా అధికారుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటుచేశారు.
07/24

జాత‌ర‌లో వివిధ అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ భ‌క్తుల‌కు ఇబ్బందు లేకుండా అధికారుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటుచేశారు. భ‌క్తుల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వైద్య స‌హాయం అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
08/24

భక్తులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు 255 మంది సిబ్బందితో వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన‌ట్లు ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ తెలిపారు.
09/24

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
10/24

వేముల‌వాడ శివ‌రాత్రి వేడుక‌ల్లో భ‌క్తులు
11/24

12/24

13/24

14/24

15/24

16/24

17/24

వేముల‌వాడ శివ‌రాత్రి వేడుక‌ల్లో భ‌క్తులు

భీమ‌న్న‌కు మొక్కుతున్న భ‌క్తురాలు
18/24

19/24

20/24

21/24

వేముల‌వాడ శివ‌రాత్రి వేడుక‌ల్లో భ‌క్తులు

ప‌ట్టు వ‌స్త్రాల‌తో ఆల‌యంలో మంత్రి, విప్‌
22/24

ప‌ట్టు వ‌స్త్రాల‌తో ఆల‌యంలో మంత్రి, విప్‌

మంత్రి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేస్తున్న ఆల‌య అధికారులు
23/24

మంత్రి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేస్తున్న ఆల‌య అధికారులు

వేముల‌వాడ శివ‌రాత్రి వేడుక‌ల్లో భ‌క్తులు
24/24

వేముల‌వాడ శివ‌రాత్రి వేడుక‌ల్లో భ‌క్తులు

తాజావార్తలు

Advertisement