Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
Brahmotsavam 2026 | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం ఇచ్చారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది.
Pradeep Manthri
Devotional | Published On Sep 21, 2026, 9.52 pm IST

Brahmotsavam 2026 | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం నేత్రపర్వంగా సాగుతున్నాయి.

ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం ఇచ్చారు.

మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది.

పంచామృతాలతో అభిషేకం.. వేదమంత్ర ఘోషల మధ్య రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ముత్యాలు, వట్టివేరు, కురువేరు, పూల మాలలతో స్వామి, అమ్మవార్ల అలంకారం కనువిందు చేసింది.

రాత్రి చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి కటాక్షించారు.

వర్షం కురిసినా ఘటాటోపంలో వాహనసేవ కొనసాగింది. అయినా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమాడ వీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి.. కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాల వాహనసేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగుతోంది.








































































తాజావార్తలు
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్


