WPL 2026 | ఆర్సీబీ వుమెన్స్ టీం.. హ్యాట్రిక్ విజయంతో జోరు..
WPL 2026 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జయాంట్స్ వుమెన్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో ఆర్సీబీ వుమెన్స్ టీమ్ వరుసగా మూడో విజయాన్ని.. అంటే హ్యాట్రిక్‌ను నమోదు చేసింది.
M
Mahesh Reddy B
Cricket | Jan 17, 2026, 7.23 am IST














