WPL 2026 | ఆర్సీబీ వుమెన్స్‌కు వరుసగా నాలుగో విజయం.. నిరాశలో క్యాపిటల్స్..
WPL 2026 | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా అద్భుతమైన అర్ధసెంచరీతో జట్టును ముందుండి నడిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
M
Mahesh Reddy B
Cricket | Jan 18, 2026, 7.10 am IST















