Smriti Mandhana | మరో అరుదైన రికార్డు సాధించిన స్మృతి మంధాన.. 10వేల పరుగుల క్లబ్ లో చేరిక..
Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ ప్లేయర్ స్మతి మంధాన మరో అరుదైన రికార్డును సాధించింది. 2025లో ఆమె అనేక రికార్డులు సాధించగా తాజాగా సాధించిన రికార్డు మాత్రం చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ ఏడాది అంతా ఆమెకు అద్భుతంగా కొనసాగింది.
M
Mahesh Reddy B
Cricket | Dec 29, 2025, 6.57 pm IST

















