Under 19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్‌లోనూ నో హ్యాండ్ షేక్ వివాదం.. బంగ్లాదేశ్ కావాలనే అలా చేసిందా..?
Under 19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల కెప్టెన్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడంపై ఏర్పడిన వివాదానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన విషయం మాత్రమేనని, క్షణిక నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకుందని బీసీబీ తెలిపింది.
M
Mahesh Reddy B
Cricket | Jan 18, 2026, 6.41 am IST















