Vedanta Group | అగ్నివేష్ మృతి తర్వాత వేదాంత కంపెనీ పగ్గాలు చేపట్టేదెవరు? | త్రినేత్ర News
Vedanta Group | అగ్నివేష్ మృతి తర్వాత వేదాంత కంపెనీ పగ్గాలు చేపట్టేదెవరు?
దీంతో ప్రస్తుతం అందరి చూపు అనిల్ అగర్వాల్ కూతురు ప్రియా అగర్వాల్ వైపు మళ్లింది. తను కూడా కంపెనీలో కీలక పదవిలో ఉంది. కానీ.. అగ్నివేష్ భార్య పూజ బంగుర్కి కూడా కంపెనీలో పెద్ద బాధ్యత అప్పగించేందుకు కంపెనీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.