Stock Market | వరుసగా మూడోరోజు.. స్టాక్ మార్కెట్లు డౌన్..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. వరుసగా మూడురోజు నష్టాలు తప్పలేదు. గ్రీన్లాండ్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. వరుస అమ్మకాలతో గతేడాది అక్టోబర్ 6 తర్వాత తొలిసారిగా నిఫ్టీ 25వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
P
Pradeep Manthri
Business | Jan 21, 2026, 5.58 pm IST













