Viral Video | కిటికీ పక్కన పడుకొని పదో ఫ్లోర్ నుంచి కింద పడి ఎనిమిదో ఫ్లోర్‌లో ఇరుక్కొని..
కాలు గ్రిల్స్‌కి ఇరుక్కోవడం వల్లనే అతడి ప్రాణాలు దక్కాయి. లేదంటే 10వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయి ఉండేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral news | Published On Dec 25, 2025, 5.20 pm IST
Viral Video | ఇది నిజంగా విషాదం అనే చెప్పాలి. ఓ వ్యక్తి తన ఇంట్లో హాయిగా నిద్రపోతూ సడెన్‌గా 10వ ఫ్లోర్ నుంచి కిందపడ్డాడు. కిటికీ పక్కన పడుకున్న వ్యక్తి నిద్రలో కిటికీ వైపు తూలాడు. దీంతో 10వ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. కానీ.. అదృష్టవశాత్తు ఎనిమిదో ఫ్లోర్‌కి ఉన్న గ్రిల్స్‌కి తన కాలు ఇరుక్కోవడంతో కిందికి వేలాడాడు. వెంటనే స్పందించిన అపార్ట్‌మెంట్ వాసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో క్షణాల్లో అక్కడికి చేరుకున్న సిబ్బంది తాళ్లు కట్టుకొని గ్రిల్స్ తొలగించి అతడిని కాపాడారు. ఈఘటన సూరత్‌లోని జహంగిర్‌పురలో చోటు చేసుకుంది. కాలు గ్రిల్స్‌కి ఇరుక్కోవడం వల్లనే అతడి ప్రాణాలు దక్కాయి. లేదంటే 10వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయి ఉండేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టైమ్స్ గెలాక్సీ అనే బిల్డింగ్‌లో ఉండే 57 ఏళ్ల నితిన్ భాయ్ ఆదిత్యే బాధితుడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
మే 30, 2026

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
మే 30, 2026

Truck rams car | షాకింగ్.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు
మే 30, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



