Tummala Nageshwar Rao | వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన చరిత్ర లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.
Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన చరిత్ర లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి తుమ్మల మరోసారి స్పందించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. భవిష్యత్‌లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక, ఆయన చేతుల మీదనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ఎన్జీటీ అడ్డంకులను తొలగించి, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి, వచ్చే మే నాటికి ప్రాజెక్టు ఫలాలను మరిన్ని ప్రాంతాలకు చేర్చుతామని మంత్రి తుమ్మల ప్రకటించారు.
తాజావార్తలు
- ●Infant | ఓ చిన్నారి పుట్టుకతోనే అరుదైన ఘనత సాధించింది..
- ●Real Star Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి..!
- ●BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!
- ●Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!

Infant | ఓ చిన్నారి పుట్టుకతోనే అరుదైన ఘనత సాధించింది..

Real Star Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి..!

BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!

Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు



