CPI Narayana | సీఎం రేవంత్‌కు పొంచిఉన్న పదవీ గండం.. ఆ మంత్రి వల్లేనన్న సీపీఐ నారాయణ
CPI Narayana | సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) పదవీ గండం పొంచి ఉన్నదని సీపీఐ సీనియర్ నేత నారాయణ (CPI Narayana) అన్నారు. ఆ ముప్పు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనే (Ponguleti Srinivas Reddy) ఏర్పడుతుందని చెప్పారు.
CPI Narayana | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) పదవీ గండం పొంచి ఉన్నదని సీపీఐ సీనియర్ నేత నారాయణ (CPI Narayana) అన్నారు. ఆ ముప్పు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనే (Ponguleti Srinivas Reddy) ఏర్పడుతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో ఇంటింటికి తిరుగుతూ సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఉన్న పొత్తులను కాదని కాంగ్రెస్ (Congress) ఒంటెత్తు పోకడలకు పాల్పడిందని విమర్శించారు. ఐదేండ్ల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాలన్నారు. పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండదని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని చెప్పారు. కమ్యూనిస్టులు తల్లిపాల వంటివారని తెలిపారు. తల్లి పాలకు, డబ్బా పాలకు మధ్య ఈ పోటీ జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా? అని ప్రశ్నించారు. మొత్తం మున్సిపాలిటీలు కాంగ్రెస్‌కే దక్కాలనే రాజకీయ దురుద్దేశంతోనే పొత్తులు కుదరనీయలేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించే వారికే ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



