TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
TGPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర కళాశాల విద్యాశాఖలో వివిధ పోస్టుల భర్తీ కోసం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
TGPSC | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర కళాశాల విద్యాశాఖలో వివిధ పోస్టుల భర్తీ కోసం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పలు కీలక అంశాలు, ఇతర పరిణామాలపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే, 544 ఖాళీల భర్తీ కోసం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని కమిషన్ తుది నిర్ణయం తీసుకుంది. కమిషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం, నోటిఫికేషన్ రద్దయినట్లు అభ్యర్థులందరూ గమనించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!



