TG CETs | తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.. టీజీ ఈఏపీ సెట్ ఎప్పట్నుంచంటే..?
TG CETs | తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆయా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు 2026-27 విద్యాసంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీజీ సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది.
TG CETs | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆయా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు 2026-27 విద్యాసంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీజీ సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. టీజీ ఈఏపీ సెట్, టీజీ ఎడ్‌సెట్, టీజీ ఐసెట్, టీజీ ఈసెట్, టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్, టీజీ పీజీఈసెట్, టీజీ పీఈసెట్‌లకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది..? ఏయే తేదీల్లో అనే వివరాలను వెల్లడించింది ఉన్నత విద్యామండలి.
ప్రవేశ పరీక్షల తేదీలివే..
1. టీజీ ఈఏపీసెట్(జేఎన్‌టీయూ) - మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు
2. టీజీ ఎడ్‌సెట్(కాకతీయ యూనివర్సిటీ ) - మే 12
3. టీజీ ఐసెట్(మహాత్మా గాంధీ యూనివర్సిటీ ) - మే 13, 14
4. టీజీ ఈసెట్(ఉస్మానియా యూనివర్సిటీ) - మే 15
5. టీజీ లాసెట్(ఉస్మానియా యూనివర్సిటీ) - మే 18
6. టీజీ పీజీఎల్‌సెట్(ఉస్మానియా యూనివర్సిటీ) - మే 18
7. టీజీ పీజీఈసెట్(జేఎన్టీయూ హెచ్) - మే 28 నుంచి 31 వరకు
8. టీజీ పీఈసెట్(శాతవాహన యూనివర్సిటీ) - మే 31 నుంచి జూన్ 3 వరకు
తాజావార్తలు
- ●AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిషన్స్.. AIAPGET నోటిఫికేషన్ విడుదల
- ●Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..
- ●Revanth Reddy | కొడంగల్, అచ్చంపేటలో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి
- ●TG EdCET | ఈ నెల 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. నేడు నోటిఫికేషన్
- ●Horoscope | జూలై 14 రాశిఫలాలు.. ఈ రాశివారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి!
- ●Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?

AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిషన్స్.. AIAPGET నోటిఫికేషన్ విడుదల

Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..

Revanth Reddy | కొడంగల్, అచ్చంపేటలో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి

TG EdCET | ఈ నెల 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. నేడు నోటిఫికేషన్





