Special Trains | సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు
Special Trains | సికింద్రాబాద్ (Secunderabad) నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్ (Sirpur Kagaznagar) నుంచి హైదరాబాద్ (Hyderabad) మధ్య సోమవారం నుంచి 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ శ్రీధర్ ఆదివారం తెలిపారు.
Special Trains | త్రినేత్ర న్యూస్: సికింద్రాబాద్ (Secunderabad) నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్ (Sirpur Kagaznagar) నుంచి హైదరాబాద్ (Hyderabad) మధ్య సోమవారం నుంచి 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ శ్రీధర్ ఆదివారం తెలిపారు. రెండు మార్గాల్లో 11 చొప్పున మొత్తం 22 రైళ్లు నడపనున్నట్లు పేర్కొన్నారు. పూజా పండుగ సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. వచ్చే నెల 5 వరకు సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
చర్లపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో రెండు దిశల్లోనూ ఈ రైళ్లు ఆగుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ చైర్ కార్, రిజర్వ్‌డ్ సెకండ్ సిట్టింగ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు రేపటి నుంచి నవంబర్ 5 వరకు రోజూ నడుస్తాయని.. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బయలుదేరే వేళలు..
ఈ ప్రత్యేక రైలు రోజూ మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. సాయంత్రం 6:00 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి, రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) చేరుకుంటుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Yuval Blumberg | ట్రంప్ ఉన్న ఈ రెండేళ్లలోనే ఇరాన్ పని పూర్తి చేయాలి.. లేదంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు
- ●Assistant Professor Jobs | పరీక్ష పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి
- ●Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?
- ●ISRO Privatisation | ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?
- ●CBFC Data Leak | సినీ ఇండస్ట్రీలో కలకలం: సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్
- ●DK Shivakumar Warning IT Firms | కన్నడ వారికి ఉద్యోగాల్లో మొండిచెయ్యి చూపిస్తే ఊరుకోం

Yuval Blumberg | ట్రంప్ ఉన్న ఈ రెండేళ్లలోనే ఇరాన్ పని పూర్తి చేయాలి.. లేదంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు

Assistant Professor Jobs | పరీక్ష పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి

Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?

ISRO Privatisation | ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?





