Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్‌రెడ్డి విరాళం
Donation to CMRF | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్బంగా చైతన్యపురి డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుక్కునూరి శశిధర్‌రెడ్డి (Shashidhar Reddy) సీఎం సహాయనిధి (CMRF)కి రూ.1,00,116లను విరాళం (Donation) ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు.
Donation to CMRF | త్రినేత్ర న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్బంగా చైతన్యపురి డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుక్కునూరి శశిధర్‌రెడ్డి (Shashidhar Reddy) సీఎం సహాయనిధి (CMRF)కి రూ.1,00,116లను విరాళం (Donation) ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆయన రేవంత్‌రెడ్డిని స్వయంగా కలిసి డీడీని అందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ శశిధర్‌రెడ్డిని అభినందించారు. సీఎం సహాయ నిధిగా తన వంతు సాయం చేసి అండగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. కాగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయం అందజేయడం సంతోషంగా అనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం
- ●Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- ●Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో
- ●Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే
- ●Vijay Devarakonda | జపాన్‌లో విరోష్ జంట దీపావళి సెలబ్రేషన్స్
- ●Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి

Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం

Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో

Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే




