త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RSS Chief | టాలీవుడ్ హీరోలు, నిర్మాత‌ల‌తో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ స‌మావేశం 

RSS Chief | రెండు రోజుల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Mohan Bhagavat) టాలీవుడ్ పెద్ద‌ల‌తో స‌మావేశం కానున్నారు. హీరో వెంక‌టేశ్ నివాసంలో ప‌లువురు హీరోలు, నిర్మాత‌ల‌తో ఆయ‌న స‌మావేశం అవ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

A

Telangana | Published On Feb 1, 2026, 11.10 am IST

RSS Chief | టాలీవుడ్ హీరోలు, నిర్మాత‌ల‌తో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ స‌మావేశం 
Advertisement

RSS Chief | త్రినేత్ర‌.న్యూస్‌ : రెండు రోజుల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Mohan Bhagavat) టాలీవుడ్ పెద్ద‌ల‌తో స‌మావేశం కానున్నారు. హీరో వెంక‌టేశ్ నివాసంలో ప‌లువురు హీరోలు, నిర్మాత‌ల‌తో ఆయ‌న స‌మావేశం అవ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ స‌మావేశానికి హీరోలు వెంక‌టేశ్‌, నాగార్జున‌, నాని, తేజ స‌జ్జా, నిర్మాత‌లు మైత్రీ ర‌వి, సాహు త‌దిత‌రులు హాజ‌రుకానున్న‌ట్లు తెలిసింది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement