Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!
Rain Alert | రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే జూన్ 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం..
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురవనున్నాయి.
గురువారం
గురువారం ఈ జిల్లాలతోపాటు పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Anganwadi Teachers | 15,982 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ.. ఇంటర్మీడియట్ తప్పనిసరి..!
- ●Horoscope | జూన్ 23 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Kodagu Coffee Estates | 60 ఏళ్ల వర్షం, ఒక డైరీ: కొడగు కాఫీ రైతుల అద్భుతమైన రికార్డులు
- ●Khammam Tribal Archers | ఖమ్మం గిరిజనుల గురి తప్పలేదు: విలువిద్యలో 150కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించారు
- ●Suyash Jain Social Worker | మండుటెండల్లో కార్మికులకు షర్బత్, పక్షులకు నీళ్లు.. ఆగ్రా యువకుడి రియల్ హీరో స్టోరీ!
- ●Travel influencer Rita | "వాళ్లు ఏమనుకుంటారోనని భయపడ్డా.." బికినీ ఫొటోలు దాచుకోవడం వెనుక అసలు నిజం చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్!

Anganwadi Teachers | 15,982 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ.. ఇంటర్మీడియట్ తప్పనిసరి..!

Horoscope | జూన్ 23 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!

Kodagu Coffee Estates | 60 ఏళ్ల వర్షం, ఒక డైరీ: కొడగు కాఫీ రైతుల అద్భుతమైన రికార్డులు

Khammam Tribal Archers | ఖమ్మం గిరిజనుల గురి తప్పలేదు: విలువిద్యలో 150కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించారు






