Rain Alert | ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!
Rain Alert | తెలంగాణ( Telangana )లో ఈ నెల 15 నుంచి 18వ తేదీ మధ్యలో వర్షాలు( Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain Alert | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ( Telangana )లో ఈ నెల 15 నుంచి 18వ తేదీ మధ్యలో వర్షాలు( Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక రాబోయే మూడు రోజుల్లో సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తెల్లవారుజాము సమయాల్లో ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 16 నుంచి 19 డిగ్రీలకు పడిపోవచ్చు. మొత్తంగా అక్టోబర్ 17 వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
సంబంధిత వార్తలు

CS Sanjay Jaju | ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దు.. రైతులకు చెప్పండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
అక్టోబర్ 12, 2026

CM Revanth Reddy | వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం
అక్టోబర్ 12, 2026

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 13 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
- ●Shakti Peethas | దసరా నవరాత్రుల్లో దర్శించాల్సిన 18 శక్తిపీఠాలు
- ●Chandraghanta | శాంతికి ప్రతీక.. ధైర్యానికి స్ఫూర్తి..! చంద్రఘంట అలంకారంలో దుర్గమ్మ విశ్వరూప తత్త్వం
- ●Rashmika Mandanna | సీఎం దళపతి విజయ్‌తో విరోష్ జోడీ - ఫొటోలు వైరల్
- ●Rahul Gandhi SC Petition SIR | సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్: ఎన్నికల సంఘంపై కోరిన ఆ 10 కీలక డిమాండ్లు ఇవే!
- ●Pawan Kalyan 30 Years In Cinema | 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి ఇప్పటివరకు: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానంపై అల్లు అరవింద్ భావోద్వేగ సందేశం

Horoscope | అక్టోబర్ 13 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?

Shakti Peethas | దసరా నవరాత్రుల్లో దర్శించాల్సిన 18 శక్తిపీఠాలు

Chandraghanta | శాంతికి ప్రతీక.. ధైర్యానికి స్ఫూర్తి..! చంద్రఘంట అలంకారంలో దుర్గమ్మ విశ్వరూప తత్త్వం

Rashmika Mandanna | సీఎం దళపతి విజయ్‌తో విరోష్ జోడీ - ఫొటోలు వైరల్



