New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..
New Pensions | కొత్త పింఛన్ల కోసం (New Pensions) ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేయూత పథకం (Cheyutha Pension Scheme) కింద రాష్ట్రంలోని అర్హులందరికి ఆగస్టు 15 (August 15th) నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనుంది.
New Pensions | త్రినేత్ర.న్యూస్: కొత్త పింఛన్ల కోసం (New Pensions) ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేయూత పథకం (Cheyutha Pension Scheme) కింద రాష్ట్రంలోని అర్హులందరికి ఆగస్టు 15 (August 15th) నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలు జారీచేశారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ ఇవ్వాలని సూచించారు. థలసీమియా, సికిల్‌సెల్ ఎనీమియా బాధితులకు సైతం ప్రత్యేక ప్రాధాన్యత కింద పింఛన్లు మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే ఎలాంటి జాప్యం చేయకుండా వారి భార్యలకు తక్షణమే పింఛన్లు బదిలీ చేయాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్దన్నారు.
కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని చెప్పారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు (Indiramma Sarees) మహిళల నుంచి మంచి స్పందన రావడంతో నాణ్యత, రంగుల విషయంలో రాజీపడొద్దని సూచించారు.
సంబంధిత వార్తలు

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
జులై 31, 2026

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
జులై 31, 2026

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
జులై 31, 2026
తాజావార్తలు
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!



